Ye kannulu Choodani - Arthashathabdam

Ye Kannulu Choodani Song Lyrics in Telugu

Arthashathabdam Poster

Song  : Ye Kannulu choodani
Movie : Arthashathabdam
Director : Rawindra Pulle
Lyricist : Rahman
Music : Nawfal Raja AIS
Singer : Sid Sriram


పల్లవి:

ఏ కన్నులూ చూడని చిత్రమే 

చూస్తున్నది నేడు నా ప్రాణమే 


ఏ కన్నులూ  చూడని చిత్రమే 

చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఒకటే  క్షణమే .. చిగురించే ప్రమనే స్వరం 

ఎదలో వనమై .. ఎదిగేటి నువ్వనే వరం 

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసేలే 

గలులన్నీ నిన్ను తాకి గంధమాయలే 

అందమైన ఊహలేన్నో ఊసులాడేలే 

అంతులేని సంబరాన ఉయ్యలూపెలే 

ఏ కన్నులు చూడని చిత్రమే 

చూస్తున్నది నేడు నా ప్రాణమే


చరణం 1:

ఎంత దాచుకున్న  పొంగిపోతూ ఉన్నా 

కొత్త ఆశలెన్నో .. చిన్ని గుండెలోన 

దారికాస్తు ఉన్నా .. నిన్ను చూస్తూ ఉన్నా 

నువ్వు చూడగానే  దాగిపోతు ఉన్నా

నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై 

పరుగులనే తీసే నా మనుసు ఓ వెల్లువలా, తన లోలోనా 


అందుకే ఈ నేల నవ్వి పూలు పుసెలే 

గాలులన్నీ నిన్ను తాకి  గంధామాయేలే   

అందమైన ఊహలెన్నో  ఊసులాడలే 

అంతులేని సంబరాన ఉయ్యలూపెలే 

అంతులేని చూడని చిత్రమే 

చూస్తున్నది నేడు నా ప్రాణమే 


స రి మ ప మ ప మ ప మ ప మ ప ని మ గ ప ని స 

స రి ని స రి మ ప ని .. స రి ని స రి మ ప ని 

స రి ని స రి మ ప ని స మి ప స 

నిగరిపదనిస మ నిగరిపదనిస మ నిగరిపదనిస మ 

గరిగ సరిగమ స 


చరణం 2:

ఆ.. రంగులద్దుకున్న సందెపోద్దులాగా 

నువ్వే నవ్వుతుంటే దివ్వేలెందుకంటా 

రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా 

నిండు పున్నమల్లె నిన్ను నింపుకుంటా 

ఎవరిది తెలియదులే మనసుకి మధురములే 

నాలోన మురిసి ఓ వేకువలా .. వెలుగై ఉన్న 


అందుకే ఈ నేల నవ్వి  పూలు పుసెలే 

గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే 

అందమైన ఊహలేన్నో ఊసులాడేలే 

అంతులేని సంబరాన ఉయ్యలూపెలే 

ఏ కన్నులు చూడని చిత్రమే 

చూస్తున్నది నేడు నా ప్రాణమే


Ye Kannulu Choodani Song Lyrics in English


Ye Kannulu Choodani Chitrhrame

Choosthunnadhi Nedu Naa Praaname

Okate Kshaname .. Chigurinche premane swaram 

Edhalo Vanamai .. Edhigeti Nuvvane Varam 


Entha Dhaachukunnaa .. Pongipothu Unnaa

Kottha Aashalenno.. Chinni Gundelona 

Dhaari Kaasthu Unnaa .. Ninnu Choosthu Unna 

Nuvvu Choodagaane Dhaagipothu Unnaa

Ninnu Thalachi Prathinimisham Paravashamai 

Parugulane Theese .. Naa Manasu Oo Velluvalaa, Thana Lolonaa 


Andhuke Ee Nela Navvi .. Poolu Poosele

Gaalulanni Ninnu Thaaki .. Gandhamaayele 

Andhamaina Oohalenno .. Oosulaadele

Anthuleni Sambaraana Ooyaloopele 

Ye Kannulu Choodani Chitrhrame

Choosthunnadhi Nedu Naa Praaname


Aa Ranguladdhukunna Sandhepoddhulaagaa 

Nuvvu Navvuthunte Dhivvelendhukantaa 

Reppaleyakundaa Rendu Kalla NIndaa 

Nindu Punnamalle Ninnu Nimpukuntaa 

Evaridhee Theliyaledhule Manasukidhi Madhuramuke 

Naalone Murisi Oo Vekuvalaa .. Velugai Unnaa 


Andhuke Ee Nela Navvi .. Poolu Poosele

Gaalulanni Ninnu Thaaki .. Gandhamaayele 

Andhamaina Oohalenno .. Oosulaadele

Anthuleni Sambaraana Ooyaloopele 

Ye Kannulu Choodani Chitrhrame

Choosthunnadhi Nedu Naa Praaname

Post a Comment

1 Comments