Kalyanam Kamaniyam - Pushpaka Vimaanam

Ammalaalo Paidi Kommallalo Song from Pushpaka Vimaanam Telugu Movie. Anand Devarakonda and  Saanve Megghana are the lead roles in Pushpaka Vimanam. Ammalaalo Paidi Kommallalo Song is written by Kesarla Shyam, Music composed by Ram Miriyala. and sung Sid Sriram 


Ammalaalo Paidi Kommallalo Telugu Song Lyrics, Pushpaka Vimaanam

    Song     Ammalaalo Paidi Kommalaalo
    Movie     Pushpaka Vimaanam
    Director     Damodara
    Lyricist     Kasarla Shyam
    Music     Ram Miriyala
    Singer     Sid Sriram

అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో 
సందళ్ళు నింపలే పండిళ్లలో బంగారు బొమ్మ లాలో 
మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో 
కొయిలాలో రామ సీలకలాలో పలకండి మంతరాలో 

కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం 
కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం 
మూడే ముళ్లట ముడిపడుతుంటే ముచ్చట 
నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట 
ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకునే పండగంట 
ఆరారు కలాల నిండుగా ఇది నూరేళ్ళ పచ్చని పంట

అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో
ఇంటి పేరు మారే ఈ తంతులో చుక్కలే అక్షింతలో 
మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో 
పలకరించే తడి ఓ లీలలో పుట్టి నింట కళ్ళలో 

ఎడడుగులేయగ ఈ అగ్ని మీకు సాక్షిగా 
ఏడు జన్మలా బంధంగా 
ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా 
మీ అనుబంధమే బలపడగా 
ఇక తొమ్మిది నిండితే నెల నెమ్మ నెమ్మదిగా తీరే కల 
పది అంకెల్లో సంసారమిలా పదిలంగా సాగేటి అల 
ఒక్కటయ్యేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం 
ఇద్దరు చెరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం

అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపలే పండిళ్లలో బంగారు బొమ్మ లాలో 
మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో 
కొయిలాలో రామ సీలకలాలో పలకండి మంతరాలో 

అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో 
సందళ్ళు నింపలే పండిళ్లలో బంగారు బొమ్మ లాలో 
మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో 
కొయిలాలో రామ సీలకలాలో పలకండి మంతరాలో 

Watch the Ammalaalo Paidi Kommallalo Video Song



Post a Comment

0 Comments