Chitty Ne Navvante - Jaathirathnaalu

Chitty Ne Navvante Telugu Song Lyrics From Jaathirathnaalu

చిత్రం : జాతిరత్నాలు 

దర్శకత్వం : అనుదీప్ కె వి 

రచన : రామజోగయ్య శాస్త్రి 

సంగీతం : రాధన్ 

గానం : రామ్ మిరియాల 


 చిట్టి ని నవ్వంటే లక్ష్మీ పట్టాసే 

ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే 

అట్ట నువ్వ   గిర్రా గిర్రా  మెలికల్ తిరిగే ఆ ఊసే 

నువ్వు నాకు సెటయ్యవని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే 

వచ్చేసావే లైనులోకి  వచ్చేసావే 

చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైట్ ఏసావే

హాతేరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావే 

బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకం లోన రంగులు పుసావే 

చిట్టి నా బుల్ బుల్ చిట్టి 

చిట్టి నా బుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టవే 

చిట్టి నా జిల్ జిల్  చిట్టి 

చిట్టి నా రెడ్ బుల్ చిట్టి 

నా ఫేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టవే 


యుద్దమేమి జరగలే సుమోలేవీ అస్సలెగరలే 

చిటికలో ఆ చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినవే 

మేడమ్ ఎలిజిబెత్ నీ రేంజ్ అయినా .. 

తాడు బొంగరం లేని ఆవార నేనే ఆయినా .. 

మాసుగాడి మనసుకె ఓటేసావే 

బంగ్లా నుండి బస్తికి ఫ్లయిటేసావే 

తీన్ మార్  చిన్నోడిని డిజే స్టెప్పులు ఆడిస్తీవే 

నసీబ్ బ్యాడ్ ఉన్నోడిని నవాబు చేసేస్తీవె 

అతి లోక సుందరివి నువ్ ఆఫ్ట్రాల్ ఓ టపోరి నేను 

గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తీవె 

అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే 

మిర్చి బజ్జి లాంటి లైఫులో  నువ్వు అనీయన్ ఎసావే 

అరెరే గిచ్చేసావే లవ్వు ట్యటు  గుచ్చేసావే 

మస్తుమస్తు బిరియాణిలో నింబు చెక్కయ్ హల్చల్ చేసావె 

చిట్టి న బుల్ బుల్ చిట్టి 

చిట్టి నా చుల్ చుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టవే 

చిట్టి నా జిల్ జిల్ చిట్టి 

చిట్టి నా రెడ్ బుల్ చిట్టి 

నా ఫేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టవే

Post a Comment

0 Comments