Butta Bomma Song Lyrics in Telugu
Song | Butta Bomma |
Movie | Alavaikuntapuramulo |
Director | Trivikram |
Lyricist | Ramajogayya Sastri |
Music | Thaman S S |
Singer | Arman Malik |
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నదంటే పోదు నమ్ము..
ముందు నుంచి అందరన్నమాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
ఎట్టాగా.. అనే ఎదురు చూపుకి తగినట్టుగా నవ్వు బదులు చెబితివే..
ఆరె దేవుడా.. ఇదెందనేంత లోపాటే పిల్లాడా అంట దగ్గరై నన్ను చేరదిస్తివే..
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకె అట్టబోమ్మై జంట కట్టుకుంటివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకె అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
మల్టీఫ్లేక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నగాని అమ్ము..
లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము..
రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు..
అద్దం ముందర నాతో నేనే యుద్దం చెస్తాంటే..
గాజుల చేతులు జూపి దగ్గరకొచ్చిన నువ్వు..
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావె..
చిన్నగా.. సినుకు తుంపరడిగితే
కుండపోతగా.. తుఫాను తెస్తివే
మాటగా.. ఓ మల్లెపూలనడిగితే
మూటగా.. పులతోటగా పైనొచ్చి పడితివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..
జిందగికే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
వేలి నిండా నన్ను తీసి బొట్టు కట్టుకుంటివే
కలికింది పువ్వు నేను నెత్తినెట్టుకుంటివే
ఇంతకన్న మంచి పోలీకేది నాకు తట్టలేదు గాని అమ్ము..
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నదంటే పోదు నమ్ము..
ముందు నుంచి అందరన్నమాటే గాని మళ్ళీ అంటు న్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
Butta Bomma Song Lyrics in English
Inthakanna Manchi POlikedi Naaku Thattaledu Gaani Ammu..
Ee Lavvanedi Babulu Gammu..
Antukunnadante Pode Nammu..
Mundu Nunchi Andarannamaate Gaane Malle Antunnaane Ammu..
Idi Cheppakundaa Vachhe Thummu..
Premanaapalevu Nannu Nammu.
Ettagaa ane Eduru Choopiki
Thaginattugaa Nuvvu Badhulu Chebithive
Aari Devudaa! Idhendhanentha Lopate
Pilladaa Anta Daggarai Nannu Cheradeesthive
Butta Bomma Butta Bomma Nannu Suttookuntive..
Jindagike Atta Bommai Janta Kattokuntive..
Butta Bomma Butta Bomma Nannu Suttookuntive..
Jindagike Atta Bommai Janta Kattokuntive..
Multipleksuloni Aadiyans Laagaa Maunagunnaagaanee Ammu
Lona Dandanaka Jariginde Nammu
Dimma Thiriginaade Maindu Simmu
Raajula Kaalam Kaadu.. Rathamu Gurram Levu.
Addam Mundara Naatho Nene Yuddam Chesthaante.
Gaajula Chethulu Jaapi Daggarakochina Nuvvu..
Chempallo Chitikesi Chakkaravarthini Cheshaave.
Chinnagaa Chinuku Thimparadigithe
Kundapothagaa Thufaanu Thesthive..
Maatagaa Oo Mallepuvvunadigithe
Mootagaa Poolantagaa Painochchi Padithive..
Butta Bomma Butta Bomma Nannu Suttookuntive..
Jindagike Atta Bommai Janta Kattookuntive..
Velinindaa Nannu Teesi Bottu Pettukuntive
Kaalikindi Puvvu Nenu Netthinettookuntive
Inthakanna Manchi Polikedi Naaku Thattaledu Gaani Ammu..
Ee Lavvanedi Babulu Gammu..
Antukunnadante Podu Nammu.
Mundu Nunchi Andarannamaate Gaane Malle Antunnaane Ammu..
Idi Cheppakundaa Vachhe Thummu..
Click Here Saamajavaragamana Song Lyrics
0 Comments