samajavaragamana - alavaikuntapuramlo

Samajavaragamana Song Lyrics in Telugu


Song : Samajavaragamana
Movie : Ala Vaikuntapuramulo
Lyricist : Sirivennela Setharama Sasthri
Singer : Sid Sriram 
Music : Thaman S S

పల్లవి:

ని కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు 
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్లకు దాయలేదా అసలు

ని కాళ్లని పట్టుకు వదలనన్నది చుడే నా కళ్ళు 
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్లకు దాయలేదా అసలు
 
ని కళ్ళకి కావలి కాస్తయే కాటుకలా నా కలలు 
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు 
నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతు ఉంటే ముంగురులు
 
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవట్టే  
నిస్టురపు విలవులలు

సామజవరగమన నిను చూసి ఆగగలనా 
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా 
సామజవరగమన నిను చూసి ఆగగలనా
 మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా 

ని కాళ్లని పట్టుకు వదలన్నన్నది చుడే నా కళ్ళు
 ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

చరణం:
మల్లెల మాసమా మంజుల హాసమా 
ప్రతి మలపులోన ఎదురుపడిన వన్నెల వనమా  
విరిసిన పించమా విరుల ప్రపంచమా 
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నల వశమా 
అరె నా గాలే తగిలిన నా నీడే తరిమిన 
వులకవా పలకవా భామా 
ఎంతో బ్రతిమిలాడినా ఇంతేనా అంగనా  
మదిని మీటు మధురమైన మనవిని వినుమా 

సామజవరగమన నిను చూసి ఆగగలనా 
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా 
సామజవరగమన నిను చూసి ఆగగలనా
 మనసు మీద వయసుకున్న అదుపు  చెప్ప తగునా 


 ని కాళ్లని పట్టుకు వదలన్నన్నది చుడేనా కళ్ళు 
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్లకు దాయలేదా అసలు
ని కళ్ళకి కావలి కాస్తయే కాటుకలా నా కలలు 
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
 

Samajavaragamana Song Lyrics in English


Nee Kallani Pattuku Vadalanannavi Chude Naa Kallu 
Aa Chupulanalla Thokkuku Vellaku Dayaleda Asalu

Nee Kallani Pattuku Vadalanannavi Chude Naa Kallu 
A Chupulanalla Thokkuku Vellaku Dayaleda Asalu

Nee Kallaki Kavali Kasthaye Katukala Naa Kalalu 
Nuvvu Nulumuthunte Yerraga Mandhi Chindhene Segalu 
Naa Oopiri Galiki Uyyalalooguthu Unte Mungurulu
Nuvvu Nettesthe Nittoorchavatte Nishtoorapu Viluvalu

Samajavaragamana Ninu Choosi Aaga Galana
Manasu Meeda Vayasukunna Adupu Cheppa Thaguna 

Samajavaragamana Ninu Choosi Aga Galana
Manasu Meeda Vayasukunna Adupu Cheppa Thaguna 

Nee Kallani Pattuku Vadalanannavi Chude Naa Kallu 
Aa Chupulanalla Thokkuku Vellaku Dayaleda Asalu 

Mallela Masama, Manjula Hasama 
Prathi Malupulona Yeduru Padina 
Vennela Vanama Virisina Prapanchama 
Ennenni Vanne Chinnelante Ennela Vashama 

Arey Naa Gale Thagilina 
Na Neede Tharimina 
Vulakava, Palakava bhama 
Entho Brathimalina 
Inthena Angana 
Madhini Meetu Madhuramaina 
Manavini vinuma

Samajavaragamana Ninu Choosi Aaga Galana
Manasu Meeda Vayasukunna Adupu Cheppa Thaguna 

Samajavaragamana Ninu Choosi Aaga Galana
Manasu Meeda Vayasukunna Adupu Cheppa Thaguna 


Nee Kallani Pattuku Vadalanannavi Chuse Naa Kallu 
Aa Chupulanalla Thokkuku Vellaku Dayaleda Asalu

Nee Kallaki Kavali Kasthaye Katukala Naa Kalalu 
Nuvvu Nulumuthunte Yerraga Kandhi Chindhene Segalu 


Post a Comment

0 Comments