I'm Failure

యింగ్

జీవితంలో ఫైల్యూర్ అన్నీ సార్లు మన వల్ల జరగదు 

కొన్ని సార్లు ఇతరుల  వల్ల కూడా ఫైల్ కావచ్చు 

గుర్తుంచుకో ప్రతి ఫైల్యూర్ నీకు ఒక గుణపాటమే 

ఎన్ని సార్లు ఫైల్ ఐతే అన్నీ అనుభవాలు నీ సొంతం 

అన్నీ ఫైల్యూర్స్ని నీ విజయానికి మెట్లుగా మార్చుకో 

Post a Comment

0 Comments