ప్రేమ వేదన

love

అంతరవేదన 

నా మనసులోని ప్రేమని నీతో చెప్పడానికి 
నా పెడవులే నాకు సహకరించడం లేదు 
ఓ కాగితమా నువ్వైనా ?
నా ప్రేమ మధురిమ భావాలను 
నీ ఆధారాలపై వేదజల్లుకోవా 
ఓ కలమా నువ్వైనా ?
నా అక్షరాలకి సాక్ష్యంగా 
నీ రక్తాన్ని ప్రేమ వేదంగా మార్చవా 
ఓ కవి నువ్వైనా ?
నా ప్రేమకి కవితలకి  
నీ భావ  ప్రాణం పోయవా 

Post a Comment

0 Comments