Ne Bullettu Bandekki Vacchettha Pa.. Telugu Folk Song Lyrics
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా..
Song: Bullettu Bandi
Singer: Mohana Bhogaraju
Music: SK Baji
Lyrics: Laxman
Choreography: Tharun Kumar
ఏ పట్టు చిరనే కట్టుకున్న
కట్టుకునోల్లో కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్న పెట్టుకునోల్లో పెట్టుకున్న నడుముకు వడ్డలం చుట్టుకున్న చుట్టుకునోల్లో చుట్టుకున్న దిష్టి చుక్కనే దిద్దుకున్న దిద్దుకునోల్లో దిడ్డుకున్న పెళ్ళికూతురు ముస్తాబురో. . . నువ్వు ఎడకనస్తావురో. . . చెయ్యి నీ చేతికిస్తనురో అడుగు నీ అడుగులేస్తనురో నేను మెచ్చి నన్నే మెచ్చే టోడ ఇట్టే వస్తా రా నివెంట నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు అని అందాల దునియానే చూపిత్త పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని
చెరువు కట్టపోంటి చేమంతి వనం
బంతివనం చేమంతివనం
చేమంతులు తెంపి దండ అల్లుకున్న
అల్లుకునోల్లో అల్లుకున్న
మా ఊరు వాగంచున మల్లేవనం
మల్లేవనముల్లో మల్లేవనం
మా మల్లేలు తెంపి ఒళ్ళో
నింపుకున్న నింపుకునోల్లో నింపుకున్న
నువ్వు నన్నెలుతున్నవురో
దండ మెల్లోన వేస్తనురో
నేను నీ యేలు పట్టుకుని
మల్లే జెల్లోనా యెడతనురో
మంచి మర్యాదలు తెలిసిన దాన్ని
మట్టి మనుషులోన పెరిగినా దాన్ని
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా..
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు అని
అందాల దునియానే చూపిత్త పా..
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని
నే అవ్వ సాటు ఆడపిల్లనయ్యో
పిల్లనయ్యో ఆడపిల్లనయ్యో
మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో
ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో
ఏడు గడపలల్ల ఒక్కదాన్నిరయ్యో
దాన్నిరయ్యో ఒక్కదాన్నిరయ్యో
మా అన్నదమ్ములకు ప్రణమయ్యో
ప్రణమయ్యో నేను ప్రణమయ్యో
పండు వెన్నెల్లో ఎత్తుకుని వెన్నేముద్దలు పెట్టుకొని
ఎన్ని మారాలు చేస్తూన్న నన్ను
గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు
పువ్వల్లేనన్ను నీచేతికి ఇస్తారా నన్నేరా నేనూ
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా..
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు అని
అందాల దునియానే చూపిత్త పా..
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని
నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకా
పెట్టినంకుల్లో పెట్టినంకా
సిరి సంపదసంబురం కల్గునింకా
కల్గునుంకుల్లో కల్గునుంకా
నిన్ను కన్నుల్లే కన్నులా
అల్లుకుంటా అల్లుకుంటుల్లో అల్లుకుంటా
నీ కష్టాల్లో బాగాలు పంచుకుంటుల్లో
పంచుకుంటా చుక్క పొద్దుకే నిద్ర
లేసి చుక్కల ముగ్గులు ఆకిట్లా యేసి
చుక్కలే నిన్నునన్ను చూసి మురిసిపోయేలా
నీతో కలిసి నా ఏడుజన్మలు నికిచ్చుకుంటా
నీతోడులో నన్నునే మెచ్చుకుంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా..
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు అని
అందాల దునియానే చూపిత్త పా..
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని
0 Comments