College youthfull song


   
Students

ప : ఫెసబుక్ లో చాటింగులు వాట్సాప్లో పోస్టింగులు
      కనుచూపుతో సైగలు చేతివేళ్ళతో మాటలు
      బాత్రూంలో పాటలు క్లాస్ రూలో జోకులు
      బస్టాండులో సిట్టింగులు అమ్మాయిలతో స్పీకింగులు
      క్యాంటీన్లో వైటింగులు సెల్ ఫోన్లో చాటింగులు
     ఇవన్నీ చేస్తూ అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడో
     గుర్తుకొచ్చినప్పుడు చదివే వాడెరా యూత్

చ1: డే అంత క్లాసులు ఇవన్నీ బోరింగులు
      మధ్యాహ్నం మాస్ బాంక్ లు సినిమాకి గోయింగులు
      టికెట్ల కోసం వైటింగులు క్యూ లైన్లో ఛీటింగులు
      ఎగ్జాంకి ముందు బుక్స్ ఓపెనింగులు
      సచిన్ లాగా వన్ డే బ్యాటింగులు
      ఒకే రూంలో కంబై స్టూడిగులు...

చ2: తలుచుకుంటే చేసేస్తాం ఏదైనా
      తిరిగి సృష్టిస్తాం చరిత్రని
      ఒకరికి తోడు ఒకరయి ఉంటాం
      స్నేహం కోసం ప్రాణాలైన ఇస్తం
      నచ్చిన అమ్మాయి నవ్వితే చాలు 
     మరో తాజ్ మహల్ కట్టడానికి సైట్స్ వెతికేస్తాం

Post a Comment

0 Comments