నీ తోడుగా ..

 

tear

కన్నీరు 

కన్నీటి విలువ తెలిసిన వాడే జీవితాన్ని గెలుస్తాడు 

కాన్నీటిని కష్టాలలో నిన్నొదిలి బయటికి పోనీకు 

సంతోషంలో ఆనంద భాష్పాల కోసం దాచుకో 

నీతో ఎవరు వున్నా లేకున్నా 

నీ తోడు ఎవరు వచ్చినా రాకున్నా 

నీ గుండెలోని బాధకు సాక్షిగా 

నీ పెదవుల చిరునవ్వులకు తోడుగా 

ఎప్పుడు నీ తోడై నీతోనే ఉంటాయి  

Post a Comment

0 Comments