సెల సెల సెల ఎరుని నేను
సల సల నువు తాకిత నన్ను
పొంగే వరదైపోతనూ
చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటానవుతాను
హే . . మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే
హే .. ఇటు చుడకంటు మబ్బు రెమ్మ దాన్ని మూసేనే
నీటి చమ్మ తీర్చలేని దాహమేసేనే
జల జల జల పాతం నువ్వ
సెల సెల సెల ఎరుని నేను
సల సల నువు తాకిత నన్ను
పొంగే వరదైపోతనూ
చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను
సముద్రమంత ప్రేమ..
ముత్యమంత మనసు ..
ఎలాగ దాగి వుంటుంది లోపల
ఆకాశమంత ప్రణయం
చుక్కలంటి హృదయం
ఎలాగ బయట పడుతుంది ఈ .. వేల
నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేఘాన్ని తో ప్రయాణం
ఏక నా నుంచి నిన్ను
ని నుంచి నన్ను తెంచలేదు లోకం
జల జల జల పాతం నువ్వ
సెల సెల సెల ఎరుని నేను
సల సల నువు తాకిత నన్ను
పొంగే వరదైపోతనూ..
ఇలాంటి తీపి రోజు
రాదు రాదు .. రోజు
ఎలాగ వెళ్లిపోకుండా.. ఆపడం..
ఇలాంటి వానజల్లు తడపడంట ఒళ్లు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడు లేనిదీ.. ఏకాంతం
ఎక్కడ లేని ఏదో ప్రశాంతం
మరి నా లోన నువ్వు .. ని లోన నేను
మనకు మనమే సొంతం
జల జల జల పాతం నువ్వ
సెల సెల సెల ఎరుని నేను
సల సల నువు తాకిత నన్ను
పొంగే వరదైపోతనూ
చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను

0 Comments