Oke Oka Lokam Nuvve Song Lyrics in Telugu from SHASHI Movie
ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందవే
ఏకాఎకి కోపం నువ్వే కోపం లోన అందం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా
అన్నీ వేళలా తోడుండన జన్మజన్మలా జంటవ్వన
ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే
నాకే అందవే
ఏకాఎకి కోపం నువ్వే
కోపం లోన అందం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా
అన్నీ వేళలా తోడుండన జన్మజన్మలా జంటవ్వన
ఓ ...... కళ్ళతోటి నిత్యం నిన్నే కావగిలించనా
కాలమంత నీకే నేను కావలుండన .... ఆఆ .....ఆ
నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా
ఎన్నాలిన గుర్తుండేటి ఆనందంలోని ముంచైన
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా
క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే ........
అడుగైనా దూరం వెళితే ఊపిరాగదే ..... ఏఏ ఏఏ
ఏండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే
చలే నీకు చేరిందంటే వణుకు నాకు పుట్టేనే
దేహం నీది ని ప్రాణమే నెనులే
ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందవే
ఏకాఎకి కోపం నువ్వే కోపం లోన అందం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా
అన్నీ వేళలా తోడుండన జన్మజన్మలా జంటవ్వన
Oke Oka Lokam Nuvve Song Lyrics in English from SHASHI Movie
Oke Oka Lokam Nuvve Lokam Lona Andham Nuvve
Andhaniki Hrudayam Nuvve Nake Andhave
Yeka Yeki Kopam Nuvve Kopamlona Deepam Nuvve
Deepam Leni Veluthuru Nuvve Pranannila Veliginchave
Ninnu Ninnuga Preminchana Nannu Nannuga Andhinchana
Annivelala Thodundana Janma Janmala Jantavvanaa

Oo... Kallathoti Nityam Ninne Kougilinchana
Kalamantha Neeke Nenu Kavalundanaa ... AaAa..Aa
Oo... Kallathoti Nityam Ninne Kougilinchana
Kalamantha Neeke Nenu Kavalundanaa ... AaAa..Aa
Ninna Monna Gurte Raani Santhoshanne Pancheynaa...
Ennallaina Gurtundeti Anandhamlo Muncheynaa...
Chirunavvule Sirimuvvaga Kattanaa
Kshanamaina Kanabadakuntee Pranamagadee ...
Adugaina Dooram Velithe Oopiradadee... EeEe Ee Ee
Ende Neeku Tagilindhante Chamate Naaku Puttene
Chale Ninnu Cherindante Vanuku Naaku Puttene
Dheham Needi Nee Praname Nenule
Oke Oka Lokam Nuvve Lokam Lona Andham Nuvve
Andhaniki Hrudayam Nuvve Nake Andhave
Yeka Yeki Kopam Nuvve Kopamlona Deepam Nuvve
Deepam Leni Veluthuru Nuvve Pranannila Veliginchave
Ninnu Ninnuga Preminchana Nannu Nannuga Andhinchana
Annivelala Thodundana Janma Janmala Jantavvanaa
2 Comments
This comment has been removed by the author.
ReplyDeleteEMO EMO SONG LYRICS
ReplyDelete